#Kaaka

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Kaaka.

2 Stories

Stories tagged with #Kaaka

‘దసరా’ డైరెక్టర్‌తో మెగాస్టార్.. పాన్ ఇండియా లెవెల్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్!
news,cinema,entertainment

‘దసరా’ డైరెక్టర్‌తో మెగాస్టార్.. పాన్ ఇండియా లెవెల్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రంలో నటిస్తున్న చిరు.. ఆ తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

14 సెప్టెం, 20262 min read
Image Credit: KVN PRODUCTIONS
cinema,entertainment,news

చిరంజీవి ఫ్యాన్స్‌కు మాస్ కిక్కు.. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

22 ఆగ, 20262 min read