
cinema,news,entertainment
‘కాకా’గా మెగాస్టార్..చిరంజీవి మాస్ అవతార్‌కు ఫిదా!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. హాస్యం, మిస్టరీ, మాస్ యాక్షన్ అంశాలతో రూపొందించిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది.
22 ఆగ, 20261 min read
