
andhra-pradesh,news
ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రాజెక్టు ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ.. అభినందించిన ఏపీ మంత్రి నారా లోకేష్
ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు భవిష్యత్తులో అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
27 జులై, 20261 min read
