
district,news,telangana
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం: TGNPDCL సీఎండీ
క్రీడలు ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి నూతనోత్సాహాన్ని నింపుతాయని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత, అనుబంధం పెరిగితే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలమన్నారు.
11 ఆగ, 20261 min read

