
news,politics,telangana
ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో టికెట్ ఫైట్.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
1 అక్టో, 20261 min read
