
india,national,news
కోల్‌కతాలో విషాదం.. హోటల్ అగ్నిప్రమాదంలో 9 మంది మృతి
కోల్‌కతాలోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ వీధిలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశీయులేనని అధికారులు తెలిపారు.
19 ఆగ, 20261 min read
