#Ktr Farm House

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ktr Farm House.

1 Story

Stories tagged with #Ktr Farm House

AI Image
news,politics,telangana

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదు.. ప్రదీప్ రెడ్డి క్లారిటీ

జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై యజమాని ప్రదీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మ్ హౌస్ ఉన్న భూమి తన సొంతమని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు భూమితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, తన సొంత ఆస్తిని కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఏవైనా వివరాలు కోరితే చట్టపరమైన ప్రక్రియలో పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

19 సెప్టెం, 20261 min read