
cinema,entertainment,news,telangana
సినిమా 22 నిమిషాలు ఆలస్యం.. థియేటర్‌కు రూ.75 వేల జరిమానా!
సినిమా ప్రారంభానికి ముందు 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసి షోను ఆలస్యం చేసిన హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. బాధిత ప్రేక్షకుడికి రూ.25 వేలు చెల్లించడంతో పాటు మరో రూ.50 వేలను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.
29 సెప్టెం, 20262 min read
