
andhra-pradesh,news
ప్రకృతి మనది కాదు.. మనమే ప్రకృతికి చెందిన వాళ్లం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్
‘ప్రకృతి మనకు చెందినది కాదు... మనమే ప్రకృతికి చెందినవాళ్లం. అందుకే ప్రకృతితో సామరస్యంగా జీవించాలి. ’ అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
29 జులై, 20262 min read
