
india,national,news,technology
స్మార్ట్‌ఫోన్ KYCలో వింత కష్టాలు..వీడియో చూసి నవ్వుతున్న నెటిజన్లు
స్మార్ట్‌ఫోన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకునే సమయంలో ఈశాన్య భారతంలోని ఓ వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో తీసే సమయంలో అతడి కళ్లు తెరిపించేందుకు చుట్టుపక్కల వారు పడిన పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి.
14 ఆగ, 20261 min read
