
news,cinema,entertainment
ది ప్యారడైజ్‌లో నాని యంగ్ మదర్ ఎవరో తెలుసా? వైరల్ అవుతున్న ఫొటోలు
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాలో నాని తల్లి సమ్మక్క పాత్రలో ఆమె యంగ్ వెర్షన్‌గా కనిపించిన నటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె సినీ నేపథ్యం ఏంటి?
25 సెప్టెం, 20262 min read
