
international,news
వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న నెటిజన్లు.. బాలుడిని కాపాడిన టీనేజ్ హీరో
సముద్ర తీరంలో సరదాగా ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా భారీ అలలకు చిక్కుకున్నాడు. క్షణాల్లోనే సముద్రం లోపలికి కొట్టుకుపోయి స్పృహ కోల్పోయాడు. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించేలా 16 ఏళ్ల టీనేజ్ లైఫ్‌గార్డ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలల్లోకి దూకి బాలుడిని కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
31 జులై, 20262 min read
