
crime,national,news,india
ఢిల్లీలో మైనర్‌పై సామూహిక అత్యాచారం..భద్రతపై లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో సమీపంలోని లేడీ శ్రీరామ్ కాలేజీ (LSR) విద్యార్థినుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాధారణ తరగతులను రద్దు చేసిన కాలేజీ.. బుధవారం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తోంది.
23 సెప్టెం, 20261 min read
