
crime,news,telangana
మాదాపూర్‌లో దారుణం.. ఓయో హోటల్‌లో మహిళ మృతి
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో కలిసి హోటల్‌లో దిగిన మహిళ అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఘటన అనంతరం ప్రియుడు శ్రీనివాస రవితేజ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
22 సెప్టెం, 20261 min read
