#Madhuri Rathod Suicide Attempt

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Madhuri Rathod Suicide Attempt.

1 Story

Stories tagged with #Madhuri Rathod Suicide Attempt

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం...ఈశ్వర్ సాయి వ్యవహారంలో మరో ట్విస్ట్!
crime,news,telangana

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం...ఈశ్వర్ సాయి వ్యవహారంలో మరో ట్విస్ట్!

ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గుర్తించి కాపాడినట్లు తెలుస్తోంది.

7 సెప్టెం, 20262 min read