
cinema,entertainment,news
క్లీన్ షేవ్‌లో మహేశ్ బాబు.. 24 ఏళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్న సూపర్ స్టార్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన.. తాజాగా క్లీన్ షేవ్‌తో మునుపటి కంటే యంగ్‌గా దర్శనమిచ్చారు. ‘వారణాసి’ షూటింగ్‌లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ కొత్త లుక్ వెనుక ‘వారణాసి’లోని కీలక పాత్రే కారణమా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
25 సెప్టెం, 20262 min read
