#Mahesh Babu Varanasi

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Mahesh Babu Varanasi.

2 Stories

Stories tagged with #Mahesh Babu Varanasi

క్లీన్ షేవ్‌లో మహేశ్ బాబు.. 24 ఏళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్న సూపర్ స్టార్!
cinema,entertainment,news

క్లీన్ షేవ్‌లో మహేశ్ బాబు.. 24 ఏళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్న సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన.. తాజాగా క్లీన్ షేవ్‌తో మునుపటి కంటే యంగ్‌గా దర్శనమిచ్చారు. ‘వారణాసి’ షూటింగ్‌లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ కొత్త లుక్ వెనుక ‘వారణాసి’లోని కీలక పాత్రే కారణమా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

25 సెప్టెం, 20262 min read
మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌కు మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌..వారణాసిలో రామాయణ ఎపిసోడ్‌!
cinema,entertainment,news

మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌కు మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌..వారణాసిలో రామాయణ ఎపిసోడ్‌!

మహేశ్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసిపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సినిమాలో సుమారు 20 నిమిషాల రామాయణ ఎపిసోడ్‌ ఉండనున్నట్లు, ఇందుకోసం 60 రోజుల పాటు షూటింగ్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

8 ఆగ, 20262 min read