
andhra-pradesh,news,politics
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు.
9 సెప్టెం, 20261 min read
