
news,national,india
మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి.. బురద, రాళ్లు, చెప్పులతో నిరసన
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. తన వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు విసిరారని మమతా ఆరోపించగా.. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
9 ఆగ, 20262 min read
