#Marri Chenna Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Marri Chenna Reddy.

1 Story

Stories tagged with #Marri Chenna Reddy

సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
news,telangana

సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంతో పాటు, ఆ సంస్థకు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్‌ను, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా డాక్టర్ ఎన్. వాణిని నియమిస్తూ జీవోలు జారీ చేసింది.

31 జులై, 20262 min read