
crime,andhra-pradesh,news
స్కూల్ వద్ద పరిచయం.. చివరకు చెరువు గట్టున విషాదం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వద్ద ఏర్పడిన పరిచయం తర్వాత సన్నిహితంగా మారిన 22 ఏళ్ల యువకుడు, పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు. అనంతరం కోనంకి గ్రామ శివారులోని చెరువులో మృతదేహాలుగా కనిపించడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది.
1 అక్టో, 20262 min read
