#Megha Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Megha Reddy.

2 Stories

Stories tagged with #Megha Reddy

చిన్నారెడ్డిపై వేటు.. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు
news,politics,telangana

చిన్నారెడ్డిపై వేటు.. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి క్రమశిక్షణ అంశం హాట్ టాపిక్‌గా మారింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది.

3 సెప్టెం, 20262 min read
‘సిగ్గు శరం ఉంటే ఇంట్లో పడుకో’.. చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్
telangana,news,politics

‘సిగ్గు శరం ఉంటే ఇంట్లో పడుకో’.. చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ బీఫాంలను డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు.

21 ఆగ, 20262 min read