
news,telangana
రోడ్డు కాంట్రాక్టర్లను వేధించొద్దు: గనులశాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో వేధించవద్దని గనుల శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.
7 ఆగ, 20261 min read
