
district,news,telangana
మా ఊరికి బస్సు కావాలి.. బాలుడి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి
ప్రజాదర్బార్‌లో ఓ చిన్నారి మా ఊరికి ఆర్టీసీ బస్సు కావాలి అంటూ చేసిన విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
3 ఆగ, 20261 min read
