
india,international,national,news
నేపాల్ వరదల్లో విషాదం.. 1,400 మందికి పైగా గల్లంతు.. భారతీయుల జాబితా విడుదల
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 552 మంది మరణించగా.. 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. తాజాగా గల్లంతైన వారి జాబితాను విడుదల చేశారు. అయితే, నేపాల్‌లో సుమారు 320 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
28 ఆగ, 20262 min read
