
india,national,news,technology
‘నెట్‌వర్క్ సమస్య పరిష్కరించండి.. లేదంటే దూకేస్తా’.. టవర్‌పై యువకుడి నిరసన
రాజస్థాన్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఓ యువకుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నెల రోజులుగా సిగ్నల్స్ సరిగా రావడం లేదంటూ పుష్కర్ అనే యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించడంతో పోలీసులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు టెలికాం సిబ్బంది నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించడంతో యువకుడు కిందకు దిగాడు.
10 సెప్టెం, 20261 min read
