
news,technology,district
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ ఢీకొని ఏడుగురు మృతి
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
11 ఆగ, 20261 min read
