
news,telangana
విమాన ప్రయాణికుల భద్రతపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు ప్రశ్న.. కేంద్రం ఇచ్చిన సమాధానమిది!
విమాన ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, ప్రయాణికులతో విమాన సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు.
4 ఆగ, 20261 min read
