
district,news,telangana
నా భర్తను యాక్సిడెంట్ చేయించి చంపు.. లేదంటే నేను చస్తా.. కొరియర్ బాయ్ ప్రియుడితో భార్య వాట్సాప్ చాటింగ్!
యాక్సిడెంట్ చేయించి నా భర్తను చంపించు.. లేదంటే నేనే చస్తా అంటూ ప్రియుడితో ఓ భార్య చేసిన చాటింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో భర్తను చంపేందుకు ఆమె చేసిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
7 ఆగ, 20262 min read
