
news,politics,telangana
కేసీఆర్‌కు.. నాకు పోలిక ఏంటి? కేసీఆర్ పదేళ్ల పాలనపై రేవంత్ ఫైర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చారని ఆరోపించిన ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ రెండున్నరేళ్ల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.
31 ఆగ, 20263 min read

