
district,news
బటర్‌ఫ్లై లైట్లతో రామాయంపేటకు కొత్త శోభ.. ప్రధాన రహదారిపై ప్రత్యేక ఆకర్షణగా విద్యుద్దీపాలు
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లు రామాయంపేటకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
8 ఆగ, 20261 min read
