
cinema,entertainment
బాలయ్యను పరిగెత్తి కొట్టిన హరికృష్ణ.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?
నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ మధ్య అనుబంధం ఎంత గొప్పదో చెప్పే ఓ ఆసక్తికర సంఘటన ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకసారి 'మన పొలం' అని అన్నందుకే హరికృష్ణ కర్రతో బాలయ్యను పరిగెత్తిస్తూ కొట్టారట. ఆ ఘటన వెనుక ఉన్న అసలు కారణాన్ని స్వయంగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
7 ఆగ, 20262 min read
