
education,national,news
NEET PG 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి!
NEET PG 2026 Results: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) NEET PG 2026 ఫలితాలను సెప్టెంబర్ 24న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు, ర్యాంకును చెక్ చేసుకోవచ్చు.
24 సెప్టెం, 20261 min read
