
international,news,spiritual
తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన నిక్ డీర్‌మన్ హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, స్పష్టంగా పఠించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో చాలీసాను చదివిన ఆయన ఏకాగ్రత, ఉచ్చారణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
3 అక్టో, 20261 min read
