
andhra-pradesh,news
సూపర్ ఎల్‌నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి: పవన్ కల్యాణ్
సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
30 జులై, 20262 min read
