
cinema,indian-railway,news,national,entertainment
వందే భారత్ రైల్లో హీరోయిన్ ఫుడ్ రివ్యూ.. 'సఖియా' వీడియో వైరల్
తెలుగులో ‘సఖియా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నౌహీద్ సైరసి మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబై నుంచి గోవాకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆమె.. 8 గంటల జర్నీలో రైల్వే శాఖ అందించిన ఆహారానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డెజర్ట్ వరకు తనకు అందించిన ఫుడ్‌ను వీడియోలో చూపించడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
24 సెప్టెం, 20262 min read
