
entertainment,news,cinema
హీరో అజిత్ చేసిన ఒక్క నిమిషం యాడ్ కోసం..రూ.40 కోట్లా
సినిమా ప్రమోషన్లు, కమర్షియల్ యాడ్స్‌కు సాధారణంగా దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన ఒక్క నిమిషం యాడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కోసం ఆయనకు ఏకంగా రూ.40 కోట్ల పారితోషికం అందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
1 అక్టో, 20261 min read
