
cinema,entertainment
పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. .. బుల్లితెరపై పవర్ స్టార్ బ్లాక్‌బస్టర్ మూవీ ?
పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'ఓజీ' సినిమా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను ఏ ఛానెల్ ప్రసారం చేయబోతోందన్న విషయంపై అధికారిక సమాచారం రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
23 జులై, 20261 min read
