#Old Pension Scheme

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Old Pension Scheme.

2 Stories

Stories tagged with #Old Pension Scheme

CPS పై ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపటి క్యాబినెట్‌లో చర్చిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
telangana,news

CPS పై ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపటి క్యాబినెట్‌లో చర్చిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో సీపీఎస్ రద్దు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఉద్యోగ సంఘం ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.

13 ఆగ, 20262 min read
8th Pay Commission: ఉద్యోగులకు రూ.69 వేల కనీస వేతనం? పెన్షనర్లకు రూ.45 వేలు!
andhra-pradesh,business,news,telangana

8th Pay Commission: ఉద్యోగులకు రూ.69 వేల కనీస వేతనం? పెన్షనర్లకు రూ.45 వేలు!

8వ కేంద్ర వేతన సంఘం ముందు భారత్‌ పెన్షనర్స్‌ సమాజ్‌ కీలక ప్రతిపాదనలు చేసింది. కనీస వేతనాన్ని రూ.69 వేలకు, కనీస పెన్షన్‌ను రూ.45 వేలకు పెంచాలని కోరింది. అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే.. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే.

10 ఆగ, 20264 min read