
andhra-pradesh,india,national,news,telangana
డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు అలర్ట్.. సెప్టెంబరు 25లోపు ఈ పని చేయాల్సిందే!
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాహనదారులకు సూచనలు జారీ అయ్యాయి. సెప్టెంబరు 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా ఇంట్లో నుంచే ఉచితంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
17 సెప్టెం, 20261 min read
