
andhra-pradesh,district,news
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి: పర్వతరెడ్డి
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముందుగా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.
9 ఆగ, 20262 min read
