
news,special-stories,business
PhonePe లో కొత్త సేవలు.. రోజుకు రూ.100తో RD, యాప్‌లోనే FD పెట్టుబడులు!
చాలా మంది పెట్టుబడులు పెట్టాలని భావించినప్పటికీ.. ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి, ఏ పథకం సురక్షితం అనే సందేహాలతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే వినియోగదారుల కోసం కొత్తగా డైలీ రికరింగ్ డిపాజిట్ (RD), డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) సేవలను ప్రారంభించింది.
7 ఆగ, 20262 min read
