
news,telangana
రాయదుర్గం PM ఏక్తా మాల్ టెండర్లపై దాసోజు శ్రవణ్ ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాయదుర్గం PM ఏక్తా మాల్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూమి, కేంద్ర నిధుల వినియోగం, టెండర్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. టెండర్లు రద్దు చేసి సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
12 ఆగ, 20263 min read
