
news,national
మోదీ తలపాగాలో మెరిసిన ‘బంధనీ’.. ఆ చుక్కల వెనుక శతాబ్దాల చరిత్ర!
ఎరుపు, పసుపు, తెలుపు చుక్కలతో మోదీ ధరించిన బంధనీ సఫా వెనుక శతాబ్దాల నాటి భారతీయ వస్త్రకళ దాగుంది. కట్టడం, రంగు వేయడం ద్వారా రూపుదిద్దుకునే ఈ కళకు గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
15 ఆగ, 20263 min read
