#Professor Jayashankar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Professor Jayashankar.

2 Stories

Stories tagged with #Professor Jayashankar

Professor Jayashankar 92nd Jayanthi | మన వనరులతోనే అభివృద్ధి సాధించాలన్నది జయశంకర్ సార్ ఆశయం: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
telangana,news

Professor Jayashankar 92nd Jayanthi | మన వనరులతోనే అభివృద్ధి సాధించాలన్నది జయశంకర్ సార్ ఆశయం: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

తెలంగాణ ఆత్మగౌరవానికి సిద్ధాంత బలం అందించిన మహనీయుడు జయశంకర్. జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం: సీఎండీ వరుణ్ రెడ్డి. మన వనరులు.. మన అభివృద్ధి.. జయశంకర్ చూపిన బాటలోనే ముందుకు. విద్యుత్ ఉద్యోగులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ. జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీజీఎన్‌పీడీసీఎల్.

6 ఆగ, 20262 min read
తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం.. ప్రొఫెసర్ జయశంకర్ సార్: సీఎం రేవంత్ రెడ్డి
entertainment,news

తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం.. ప్రొఫెసర్ జయశంకర్ సార్: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమానికి అందించిన విశిష్ట సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.

6 ఆగ, 20261 min read