
news,telangana
Hyderabad: ఐటీ కంపెనీ ముందు భారీ కొండచిలువ..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో భారీ కొండచిలువ కనిపించడంతో ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఓ ఐటీ ఉద్యోగి దాన్ని చాకచక్యంగా పట్టుకుని చేతికి చుట్టేసుకున్నాడు. అనంతరం మిత్రుడితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
18 సెప్టెం, 20261 min read
