
news,national,special-stories
సీజేపీ నిరసనల్లో ఒక్కసారిగా వైరల్.. అసలు ఆ ఆర్ఏఎఫ్ అధికారి సోనియా సెహ్రావత్ ఎవరు?
ఢిల్లీలో జరిగిన సీజేపీ విద్యార్థి నిరసనల మధ్య ఓ ఆర్ఏఎఫ్ అధికారిణి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. డ్యూటీలో గాయపడిన ఘటన కంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలే సోనియా సెహ్రావత్‌ను వార్తల్లో నిలిపాయి.
26 జులై, 20262 min read
