
district,news,telangana
నా తండ్రి నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై కుమారుడి సంచలన వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
6 ఆగ, 20262 min read
