
crime,entertainment
క్యాన్సర్‌ను జయించి.. 76 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో చెమటోడుస్తున్న స్టార్ డైరెక్టర్!
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమని చాలామంది భావిస్తారు. కానీ 76 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా తన ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్ల గురించి ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
26 జులై, 20261 min read
