
news,politics,telangana
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలి: బీజేపీ చీఫ్ రామచందర్ రావు
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
1 సెప్టెం, 20261 min read
